Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో వెబ్ డెవలపర్ కోర్సు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:30 PM కాకినాడGeneral
కాకినాడలో వెబ్ డెవలపర్ కోర్సు - Udayam
కాకినాడ జీపీటీ స్కిల్‌ హబ్‌లో 3 నెలల వెబ్ డెవలపర్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి గోపాలకృష్ణ తెలిపారు. ఇంటర్‌, ఆపై విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్‌ సదుపాయం ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జీపీటీ కాలేజీలో సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...