Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు నిలిచిన ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:43 PM జోగులాంబ గద్వాల్ General
జూరాలకు నిలిచిన ఇన్‌ఫ్లో - Udayam
జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీటి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరి పొలాలు కోత దశకు చేరుకోగా, మరో నెలలో కోతలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. పంటలను కాపాడేందుకు ఇరిగేషన్ అధికారులు కుడి, ఎడమ, సమాంతర కాలువల నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...