Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జరుగుమల్లిలో ఐదు ఎంపీటీసీలు టీడీపీకి

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 12:43 PM ప్రకాశం General
జరుగుమల్లిలో ఐదు ఎంపీటీసీలు టీడీపీకి - Udayam
జరుగుమల్లి మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో ఐదింటిని టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నందనవనం, చిరుకురపాడు, పైడిపాడు, నర్సింగోలు, ఎడ్లూరుపాడులో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7 స్థానాలకు 18 మంది పోటీలో ఉన్నారని ఆర్వో కామేశ్వరరావు తెలిపారు. టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జోసఫ్ చిరుకురపాడు నుంచి ఏకగ్రీవంగా గెలిచారు.

Comments

G
Loading comments...