వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన TUWJ-H143 మూడో మహాసభలు విజయవంతమయ్యాయి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ ముందుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలపై పోరాడతామన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా వరంగల్ శివకుమార్, కార్యదర్శిగా చింతకాయల వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

