వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల మహిళల బ్యాడ్మింటన్ క్వార్టర్‌ఫైనల్లో భారత్ 1-3తో జపాన్ చేతిలో ఓడింది.దీంతో భారత జట్టుకు పతకం సాధించే అవకాశం చేజారింది.పీవీ సింధు తొలి సింగిల్స్‌లో అకానె యమగుచితో 21-23, 21-18, 21-11తో ఓడింది.
ఉన్నతి హుడా కూడా టొమోకా మియాజాకిపై ఓడగా..ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ జోడీ డబుల్స్‌లో విజయం సాధించింది. అయితే తన్వీ శర్మను నొజోమి ఒకుహారా ఓడించడంతో జపాన్ 3-1తో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది.
Comments
Loading comments...

