Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో చేరిన వైసీపీ నేత

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 4:13 PM కృష్ణా జిల్లాGeneral
జనసేనలో చేరిన వైసీపీ నేత  - Udayam
మచిలీపట్నం నార్త్ మండల వైసీపీ నాయకుడు మేకా లవ కుమార్ జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు లవ కుమార్ తెలిపారు. ఆయనను నార్త్ మండల జనసేన అధ్యక్షుడిగా నియమించారు.

Comments

G
Loading comments...