Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 10:45 AM రంగారెడ్డి General
జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి: శ్రీనివాస్ గౌడ్ - Udayam
హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో ఆల్ ఇండియా క్యాస్ట్ సెన్సస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ప్రొ. సూరజ్ యాదవ్, 28 రాష్ట్రాల బీసీ నాయకులు పాల్గొన్నారు. జనగణనలో ఓబీసీ కాలమ్, ప్రత్యేక యూనిక్ కోడ్‌తో కులగణన చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. ‘మేమెంతో మాకంత’ హక్కుల కోసం త్వరలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధర్నా నిర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Comments

G
Loading comments...