Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:31 AM జనగామ General
జనగామలో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ - Udayam
జనగామ ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించి ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...