Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగాల్‌పల్లి గుట్ట అభివృద్ధికి ప్రణాళిక

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 5:08 PM ములుగు General
జంగాల్‌పల్లి గుట్ట అభివృద్ధికి ప్రణాళిక - Udayam
ములుగు జిల్లాలోని జంగాల్‌పల్లి గుట్టను టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అటవీ శాఖ అధికారి వికాస్ మీనాలతో సమీక్ష నిర్వహించారు. సహజ వనరులు, చారిత్రక ప్రదేశాలను పరిరక్షిస్తూ పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...