Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ములమ్మ దేవతలను దర్శించుకున్న డీకే అరుణ

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 2:25 PM జోగులాంబ గద్వాల్ General
జమ్ములమ్మ దేవతలను దర్శించుకున్న డీకే అరుణ - Udayam
విజయదశమి సందర్భంగా మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ మంగళవారం శ్రీ జమ్ములమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పురందర కుమార్‌, అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...