Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మికుంటలో విద్యార్థులకు ఉచిత భోజనం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:42 AM కరీంనగర్General
జమ్మికుంటలో విద్యార్థులకు ఉచిత భోజనం - Udayam
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రమేష్ చేపట్టిన ఉచిత మధ్యాహ్న భోజన పథకం మూడేళ్లుగా కొనసాగుతోంది. దాతల సహకారంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. తొలినాళ్లలో పూర్వ విద్యార్థులు సాయం చేయగా, ఆ తర్వాత పలువురు దాతలు ముందుకొచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రిన్సిపల్‌ను ఉన్నత విద్య కమిషనర్ దేవసేన, కార్యదర్శి యోగితారాణా అభినందించారు.

Comments

G
Loading comments...