Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో భారీ ఐపీవోకు రంగం సిద్ధం

Follow Udayam on Google
Ravi Jun 18, 2026 11:20 AM జాతీయంమార్కెట్లు
జియో భారీ ఐపీవోకు రంగం సిద్ధం - Udayam
రిలయన్స్ జియో దాదాపు రూ. 38,000 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీవోకు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలోనే సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించనుంది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో కానుంది. రిలయన్స్ ఏజీఎం సమావేశానికి ముందే ప్రక్రియను పూర్తి చేయాలని యాజమాన్యం భావిస్తోంది. జియో విలువ 130-180 బిలియన్ డాలర్లుగా అంచనా. ఈ మెగా ఐపీవోతో ప్రస్తుత రికార్డులు కనుమరుగయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...