Back to feed
అప్రమత్తంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు
Rohit Jun 18, 2026 4:46 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

దేశీయ మార్కెట్లు నేడు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమయ్యాయి. ఇరాన్-అమెరికా ఒప్పందం వార్తలు, లాభాల స్వీకరణ అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమై ప్రస్తుతం రూ.94.71 వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఒక గ్రాము బంగారం ధర రూ.15,511.60గా ఉంది.
Comments
Loading comments...



