Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి నారాయణ

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:57 PM జాతీయంGeneral
జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి నారాయణ - Udayam
పెద్దాపురం సమీపంలోని స్వర్ణలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్లాంట్ నిర్వహణ, స్థానిక అంశాలను మంత్రికి వివరించారు.

Comments

G
Loading comments...