Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాస్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు ప్రారంభం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 1:11 PM నాగర్ కర్నూల్General
జిల్లాస్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు ప్రారంభం - Udayam
ఊర్కొండ మండల కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ మ్యాకల మంజుల శ్రీనివాసులు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ కలిసి వైభవంగా ప్రారంభించారు. ఈ ఎంపికల్లో జిల్లాలోని నలుమూలల మండలాల నుంచి సుమారు 250 క్రీడావిద్యార్థులు పాల్గొన్నారు. కలీం పాషా, శ్రీను, సందీప్ కుమార్, గోపి ఉన్నారు.

Comments

G
Loading comments...