Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 9:05 AM నాగర్ కర్నూల్General
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కల్వకుర్తిలో 21.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దండ 20.8 మి.మీ, తిమ్మాజిపేట 17.8 మి.మీ, మంగనూరు 11.8 మి.మీ, సిర్సనగండ్ల 5.5 మి.మీ, బొల్లాపల్లి 4.5 మి.మీ, వంకేశ్వర్ 4.3 మి.మీ, తోటపల్లి 2.0 మి.మీ, అమ్రాబాద్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.

Comments

G
Loading comments...