Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలకు 2,271 దరఖాస్తులకు అనుమతి

Follow Udayam on Google
Mohammad Sep 13, 2026 3:31 PM అనంతపురంGeneral
జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలకు 2,271 దరఖాస్తులకు అనుమతి - Udayam
జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు 2,271 దరఖాస్తులకు అధికారులు అనుమతి ఇచ్చారు. ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మొత్తం 4,215 దరఖాస్తులు రాగా... పోలీస్, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు పరిశీలించాయి. నిబంధనలు పాటించని 229 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 1,715 పరిశీలనలో ఉన్నాయని ఆదివారం అధికారులు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.

Comments

G
Loading comments...