Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వైసీపీ నూతన అధ్యక్షునికి అభినందనల వెల్లువ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 1:12 PM విజయనగరంGeneral
జిల్లా వైసీపీ నూతన అధ్యక్షునికి అభినందనల వెల్లువ - Udayam
విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షునిగా నియమితులైన మాజీ పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ను ఆదివారం చీపురుపల్లిలోని ఆయన నివాసంలో వైసీపీ నాయకులు , కార్యకర్తలు కలసి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను నియమించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనతో కలిసి ఎన్నికలలో వైసీపీ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...