వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇల్లంతకుంటకు చెందిన దాసరి శివరాం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్ ఆయనను శాలువాతో సన్మానించారు.
సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు మామిడి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ వొళ్లాల వెంకటేష్, యువజన సంఘాల అధ్యక్షుడు రేగుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

