Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా మేదరి సంఘం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:55 AM నాగర్ కర్నూల్General
జిల్లా మేదరి సంఘం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ - Udayam
తెలకపల్లికి చెందిన ప్యారసానీ రామకృష్ణ నాగర్‌కర్నూల్ జిల్లా మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 20 ఏళ్లుగా సంఘంలో సేవలందిస్తున్న ఆయనను సభ్యుల ఆమోదంతో ఈ పదవికి ఎంపిక చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాకాంత్, జిల్లా అధ్యక్షుడు కొండలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య తదితరులకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...