Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ టికెట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి

Follow Udayam on Google
Shruthi Oct 22, 2026 8:16 AM విశాఖపట్నంGeneral
జీవీఎంసీ టికెట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి - Udayam
విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌ టికెట్ల కేటాయింపుపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా టికెట్‌ ఇవ్వలేదని ఓ సీనియర్‌ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50 లక్షలు సిద్ధం చేసుకున్నా ఇతరులకు అవకాశం కల్పించారని ఆరోపించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పలువురు నాయకులు నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...