వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరానికి చేరుకుంటుండటంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది.
బస్సులు, ఇతర వాహనాలు పెద్దసంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
Comments
Loading comments...

