వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఇసుక లారీల కారణంగా 2020-25 మధ్య 46 మంది మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విషయం వెల్లడైంది. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 21 మంది మరణించారు.
అధిక లోడు, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. లారీల వేగాన్ని నియంత్రించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

