వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల విధులకు నియమితులైన ఉద్యోగులు సోమవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది ఓటు హక్కు కోల్పోకుండా ఆర్వో శ్రీదేవి, ఏఆర్ఓలు ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
Comments
Loading comments...

