వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ జయంతి సందర్భంగా జగిత్యాల వీరబ్రహ్మేంద్రస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఆవిష్కరించి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ విశ్వకర్మ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వర్ణకార సంఘంలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
75వసారి రక్తదానం చేసిన కనపర్తి రవిని శాలువాతో సత్కరించి అభినందించారు. మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, నందయ్య పాల్గొన్నారు
Comments
Loading comments...

