Udayam Digital
Menu

జేమీ ఓవర్టన్‌ ప్రపంచ రికార్డు

Sai Nath Nov 27, 2026 6:16 PM జాతీయంక్రీడలు
జేమీ ఓవర్టన్‌ ప్రపంచ రికార్డు - Udayam Digital
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమీ ఓవర్టన్‌ చెలరేగాడు. నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్‌ 16.5 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. గబ్బా మైదానంలో టీ20ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ఓవర్టన్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌ తరఫున టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాల్లో ఓవర్టన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

Comments

G
Loading comments...