Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జననాయగన్‌’కు మార్గాం తేలింది

అశ్విని దేవి Jul 09, 2026 3:26 PM అల్ ఇండియా 3 viewsabout 7 hours ago
‘జననాయగన్‌’కు మార్గాం తేలింది - Udayam Digital
తమిళనాడు సీఎం విజయ్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’ ఎట్టకేలకు సెన్సార్‌ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిడివి 3 గంటల మూడు నిమిషాలుగా ఖరారైంది. ఎన్నో వివాదాలు, వాయిదాల తర్వాత ఈ క్రేజీ మూవీని జులై 24న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Comments

G
Loading comments...