Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయస్థాయిలోనూ రాణించాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:54 PM మంచిర్యాలGeneral
జాతీయస్థాయిలోనూ రాణించాలి: ఎమ్మెల్యే - Udayam
అండర్‌-17 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపికైన రాచకొండ సాత్విక్ చారిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోమవారం అభినందించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్, ఎస్వీ రమణ, సత్యనారాయణ, మానయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...