Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్రూరు విద్యార్థిని

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:45 PM మహబూబాబాద్ General
జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్రూరు విద్యార్థిని - Udayam
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన తొర్రూరు మైనార్టీ పాఠశాల విద్యార్థిని రక్షిత జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 30, 31 తేదీల్లో మహారాష్ట్రలోని షిరిడీలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ వనజ, వ్యాయామ ఉపాధ్యాయురాలు కళ్యాణి రక్షితను అభినందించారు. తమ విద్యార్థిని జాతీయస్థాయికి ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...