Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ కబడ్డీ పోటీలకు రాథోడ్ ప్రణీత్

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:54 AM ఆదిలాబాద్General
జాతీయ కబడ్డీ పోటీలకు రాథోడ్ ప్రణీత్ - Udayam
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ ప్రణీత్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరిగిన 52వ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నాడు. నవంబర్ 1 నుంచి 4 వరకు బిహార్‌లోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే జాతీయ పోటీల్లో తెలంగాణ తరఫున ప్రణీత్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అతడిని అభినందించింది.

Comments

G
Loading comments...