వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా జాకారం గ్రామ పంచాయతీలో ఇన్‌ఛార్జ్ సర్పంచ్ బొట్ల కార్తీక్ ఆధ్వర్యంలో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆయుధ పూజ అనంతరం పంచాయతీ సిబ్బందిని సన్మానించారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధికి సహకరిస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎండీ లాల్ పాషా, బొచ్చు ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

