వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభంపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటివరకు స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.
కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇరాన్‌పై నమ్మకం కుదిరితేనే ఆంక్షల ఎత్తివేతపై చర్చిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
