వార్తలకు తిరిగి వెళ్లండి
స్టాక్ మార్కెట్లకు ఇరాన్ సెగ

పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆదివారం నాటి ఈ దాడుల ప్రభావంతో నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులను ఎదుర్కొనే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...