Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా సైన్యం.

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 13, 2026 10:28 AM జాతీయంGeneral
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా సైన్యం. - Udayam
వాణిజ్య నౌకలపై దాడులకు నిరసనగా ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దక్షిణ ఇరాన్ పరిధిలోని బందర్ అబ్బాస్, ఖేష్మ్, సిరిక్ తీరప్రాంతాల్లోని డ్రోన్ కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ముప్పు పెరగడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...