Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇరాన్ కోవర్ట్ సెల్స్ గుట్టురట్టు

Ravi Shukla Jun 19, 2026 9:37 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఇరాన్ కోవర్ట్ సెల్స్ గుట్టురట్టు - Udayam Digital
అమెరికా సైనిక స్థావరాలపై దాడుల కోసం ఇరాన్ ప్రత్యేకంగా 'కోవర్ట్ సెల్స్' ఉపయోగించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాక్ వేదికగా ఐఆర్‌జీసీ ఈ రహస్య బలగాలను రంగంలోకి దించినట్లు సమాచారం. కువైట్, సౌదీ, యూఏఈల్లోని యూఎస్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ యూనిట్లు కనీసం ఏడుసార్లు డ్రోన్ దాడులకు పాల్పడ్డాయి. ఒక్కో విభాగంలో పదిమంది ఇరాకీ ఫైటర్లతో ఈ వ్యూహాత్మక దాడులు నిర్వహించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...