వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగియడంతో అధ్యక్షుడు ట్రంప్ జాతీయ భద్రతా బృందంతో భేటీ అయ్యారు. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులు చేయాలా? ఇతర మార్గాలను అనుసరించాలా? అనే అంశంపై చర్చించారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.
మరోవైపు దాడుల కోసం అమెరికా సైన్యం సన్నాహాలు పూర్తి చేస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ట్రంప్ నుంచి ఇంకా తుది ఆదేశాలు రాలేదని వెల్లడించింది.
Comments
Loading comments...

