Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇన్‌స్టా పరిచయం.. 10 లక్షల మోసం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:28 AM రంగారెడ్డి General
ఇన్‌స్టా పరిచయం.. 10 లక్షల మోసం - Udayam
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి నానక్‌రామ్‌గూడకు చెందిన సాఫ్ట్‌వేర్ యువతిని రూ.10.05 లక్షలకు మోసం చేశాడు. నెల్లూరు వాసినని, జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉందని నమ్మించాడు. ఐటీ ఖాతా ఫ్రీజ్ అయిందని, చెల్లి పెళ్లికి నగలు కావాలని చెప్పి ర్యాపిడో ద్వారా బంగారం తెప్పించుకున్నాడు. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపి క్రెడిట్ కార్డు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Comments

G
Loading comments...