వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండ మండలం జిల్లేపల్లి గ్రామానికి చెందిన సంకేపల్లి లక్ష్మమ్మ ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో కార్యదర్శి దగ్గరుండి ఇంటి ముగ్గు పోశారని, నిర్మాణం ప్రారంభించాక ఆయన బదిలీ అయ్యారని తెలిపింది.
నిర్మాణ కొలతలు మారాయనే కారణంతో బిల్లులు రావడం లేదని, ప్రస్తుత సర్పంచ్, కార్యదర్శి, మండల అధికారులు పట్టించుకోవడం లేదని లక్ష్మమ్మ వాపోయింది.
Comments
Loading comments...

