వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు భారత్-ఇంగ్లండ్ ఢీ.. రోహిత్ మెరుస్తాడా?

భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు లార్డ్స్‌లో మూడో వన్డే జరగనుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఇదే చివరి మ్యాచ్ కానుందనే ప్రచారం జోరందుకుంది.
గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ చర్చతో అభిమానుల దృష్టి హిట్ మ్యాన్‌పైనే నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...