Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫిఫా ఫైనల్ టికెట్.. రూ. 1.6 కోట్లు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 18, 2026 5:23 PM జాతీయంక్రీడలు
ఫిఫా ఫైనల్ టికెట్.. రూ. 1.6 కోట్లు - Udayam
ఫిఫా ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. సీట్‌పిక్ డేటా ప్రకారం.. రీసేల్ మార్కెట్‌లో ఒక టికెట్ సగటు ధర ప్రస్తుతం సుమారు రూ. 11.4 లక్షలుగా పలుకుతోంది. ఇక స్టేడియానికి అత్యంత సమీపంలో ఉండే కొన్ని ప్రీమియం వీఐపీ సీట్ల ధరలు ఏకంగా రూ. 1.6 కోట్లకు చేరడం గమనార్హం.

Comments

G
Loading comments...