Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే భారత్ vs ఇంగ్లండ్ 4వ T20

నిహారిక రెడ్డి Jul 09, 2026 2:07 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
నేడే భారత్ vs ఇంగ్లండ్ 4వ T20 - Udayam Digital
ఇంగ్లండ్‌తో గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టల్‌లో భారత్ 4వ T20 ఆడనుంది. వరుస ఓటముల నేపథ్యంలో సిరీస్ నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ ఇంగ్లండ్ సొంతమవుతుంది.కాగా, ఈ కీలక సమరంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...