Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐక్యరాజ్యసమితిలో భారత్ నిరసన

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 24, 2026 2:40 PM జాతీయంGeneral
ఐక్యరాజ్యసమితిలో భారత్ నిరసన - Udayam
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కో-చైర్‌ హోదాను పాక్ దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత ప్రతినిధి పి.హరీష్ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ భారత్‌ అంతర్గత విషయమని ఆయన స్పష్టం చేశారు. వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని, ఐరాస ఆదేశాల అమలులో పాక్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ హితవు పలికింది.

Comments

G
Loading comments...