Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా జర్నలిస్ట్‌కు భారత దౌత్యవేత్త కౌంటర్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 04, 2026 3:39 PM జాతీయంGeneral
చైనా జర్నలిస్ట్‌కు భారత దౌత్యవేత్త కౌంటర్ - Udayam
పాకిస్థాన్‌తో భారత్‌ను పోల్చడం అన్యాయమని చైనాలోని భారత దౌత్యవేత్త విక్రమ్‌ దొరైస్వామి ఘాటుగా స్పందించారు. బీజింగ్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో చైనా పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ఆయన దీటుగా బదులిచ్చారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలే వాస్తవాలను చెప్తాయన్నారు. ప్రపంచంతో భారత్‌కు ఉన్న సంబంధాలు, భద్రతా సహకారం ఇతర దేశాలకు అందనంత స్థాయిలో ఉన్నాయని దొరైస్వామి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...