వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై పాకిస్థాన్ చేస్తున్న అసత్య ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. తన వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అక్కడ జరుగుతున్న నిరసనలకు పాక్ అనుసరిస్తున్న దోపిడీ, అణచివేతే కారణమని భారత్ పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతను నిర్ధారించాలని, కతార్ ప్రమాద బాధితులకు సహకారం అందిస్తున్నామని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Comments
Loading comments...

