వార్తలకు తిరిగి వెళ్లండి

గత త్రైమాసికంలో భారత మొత్తం వాణిజ్యం 5.4 శాతం వృద్ధిని నమోదు చేసిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
దిగుమతులు 6.5 శాతం పెరిగాయని 'ట్రేడ్ వాచ్' నివేదికలో వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం తాత్కాలికమేనని, త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

