వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందర్‌జిత్ సింగ్ సిద్ధూకు ‘పద్మశ్రీ’ పురస్కారం
కృష్ణ మూర్తి Jun 24, 2026 9:03 AM అల్ ఇండియా 4 viewsabout 15 hours ago

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట కృషికి గానూ పంజాబ్ మాజీ పోలీస్ అధికారి సర్దార్ ఇందర్‌జిత్ సింగ్ సిద్ధూను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
'బ్రూమ్ వారియర్'గా పేరొందిన ఆయన, గత మూడు దశాబ్దాలుగా చండీగఢ్‌లోని బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛందంగా శుభ్రం చేస్తూ పరిశుభ్రతపై సమాజంలో గొప్ప అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Loading comments...