వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్మల్ శాఖ నూతన అధ్యక్షునిగా సీనియర్ పిల్లల వైద్య నిపుణులు గడపాలే రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే ప్రధాన కార్యదర్శిగా డా.ఉప్పు కృష్ణంరాజు, కోశాధికారిగా కావేటి శ్రీకాంత్, మహిళా విభాగం ప్రతినిధిగా డా.అనిత రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా డా.వేణుగోపాలకృష్ణ, డా. జీకే ప్రశాంత్, జాయింట్ సెక్రటరీగా డా. మహేశ్ బాబు, డా. సుధీర్ కుమార్ను ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

