వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఖరీఫ్ పంటల మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ వరి క్వింటాల్‌కు రూ.2,441 గా, గ్రేడ్-ఏ రకానికి రూ.2,461 గా ధర నిర్ణయించారు.
రైతుల ఆదాయం పెంచేలా రూ.2.6 లక్షల కోట్లు కేటాయించారు. పత్తి, కందులు, పెసర్ల ధరలను కూడా గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

