Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
Priya Singh May 13, 2026 6:53 PM జాతీయంGeneral
కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ - Udayam
చమురు సంక్షోభం నేపథ్యంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం రూ.37,500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దీని ద్వారా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...