వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దగోప్లాపూర్‌లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని అక్రమార్కులు తోడేస్తున్నారు. భారీ వాహనాలతో మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. దీనివల్ల భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారుతోంది.
నెల రోజులుగా ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

